1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

శాటిలైట్ బిజెనెస్ లో సన్ హవా

IndiaGlitz [Wednesday, November 13, 2013]
Comments

మీడియా రంగంలో సన్ నెట్ వర్క్ దేశంలోనే చాలా పెద్ద నెట్ వర్క్ అన్న సంగతి తెలిసిందే.. చాలా వరకు కొత్త సినిమాలకు ఫ్యాన్సీ రేటుకి శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంటుంది. ఇది మరోసారి నిజమేనని సన్ టీవి నిరూపించుకుంది. విజయ్, కాజల్ జంటగా నటిస్తున్నచిత్రం 'జిల్లా'. ఇందులో మోహన్ లాల్ ప్రధానపాత్ర పోషిస్తున్నారు.

విడుదలకు ముందే అన్నీ ఏరియాల్లో మంచి ఫ్యాన్సీ రేటుకి ఈ చిత్రం అమ్ముడైపోయింది. శాటిలైట్ హక్కులను సైతం సన్ టీవి వారు మంచి రేటు చెల్లించి సొంతం చేసుకుందట. అదేవిధంగా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన  విష్ణు వర్ధన్, అజిత్ మరో స్టైలిష్ మేకింగ్ 'ఆరంభం'. ఈ సినిమా శాటిలైట్ హక్కులను సైతం సన్ టీవినే చేజిక్కించుకుంది. అలాగే నిర్మాణ ఆలోచనలో ఉన్న సూర్య, లింగుస్వామిల ప్రాజెక్ట్ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుందట. ఇలా మరో మారు శాటిలైట్ బిజెనెస్ లో సన్ నెట్ వర్క్ తన హవా చాటుకుంది.
Manchu Familys Entertainer Pandavulu Pandavulu Tummeda

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Manchu Family's Entertainer 'Pandavulu Pandavulu Tummeda'
 Mahesh Babu's '1' Enters Into Dubbing Phase
 SPB's Lullaby For 'Preminchali'
 Nikhil-Swathi 'Karthikeya' Finishing Stages Of Shooting
 Varna Hindi Rights Acquired By Disney UTV
 Varna Censored Gets Clean U Certificate
 Oka Hindu Oka Muslim Completes Shooting
 Intinta Annamayya Censored For A 28th November Release
 Tollywood Is Plagued By Craze For Combinations : Ram
 16న ఫైట్స్ చేయనున్నరేసుగుర్రం
 16న బన్నీ అండ్ చెర్రీ ఆడియో
 Ali Baba Okkade Donga Audio Launch This Month End
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.