close
Choose your channels

'గరుడ' ఆలస్యమవుతుంది...

Wednesday, April 6, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగులో రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న గరుడ సినిమా కాదు..తమిళంలో చియాన్ విక్రమ్ హీరోగా తిరు దర్శకత్వంలో తెరకెక్కనున్న గరుడ సినిమా ప్రారంభం ఆలస్యమవుతుంది. వివరాల్లోకెళ్తే..నిజానికి సినిమాను ఏప్రిల్ 1న సినిమా లాంచనంగా ప్రారంభం కావాల్సింది. కానీ లెటెస్ట్ న్యూస్ ప్రకారం సినిమా జూన్ లో ప్రారంభం అవుతుందని సమాచారం. విక్రమ్ సరసన కాజల్ అగర్వాల్ తొలిసారి నటించనుంది. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ విలన్ గా నటించబోతున్నాడు. ఈ సినిమా కోసం అల్రెడి పెరంబూర్ సమీపంలో 100 ఏకరాల స్థలంలో సెట్ వేస్తున్నారని టాక్. ప్రస్తుతం విక్రమ్ ఇరుముగం చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.