close
Choose your channels

'గుంటూరోడు' కి ఖైదీ అండ....

Monday, February 20, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మంచు మ‌నోజ్, ప‌గ్ర్యాజైశ్వాల్ జంట‌గా క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ S.K. సత్య ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ అట్లూరి నిర్మించిన చిత్రం గుంటూరోడు. ఈ సినిమా మార్చి 3న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి త‌న వంతుగా స‌పోర్ట్ చేయ‌డానికి ముందుకు వ‌చ్చాడు. అందులో భాగంగా ఈ సినిమాకు త‌న వాయిస్ ఓవ‌ర్‌ను అందిస్తున్నాడు. రీసెంట్‌గా రానా న‌టించిన ఘాజీ చిత్రానికి కూడా చిరంజీవి తన వాయిస్ ఓవ‌ర్‌ను అందించాడు. దీంతో మంచు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మ‌ధ్య ఉన్న సఖ్య‌త పెరుగుతుంద‌న‌డంలో సందేహం లేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.