close
Choose your channels

మహేష్ రికార్డ్....

Sunday, April 3, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ..ఇప్పుడు ఇండస్ట్రీ బాక్సాఫీస్ తారక మంత్రం. మహేష్ ఏది చేసినా సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. అది సినిమా అయినా మరేదైనా. రీసెంట్ గా మహేష్ ఓ అరుదైన రికార్డ్ ను క్రియేట్ చేశాడు. సోషల్ మీడియా మాధ్యమంలో ట్విట్టర్ లో మహేష్ చాలా యాక్టివ్ గా ఉంటాడని సంతి తెలిసిందే. వీలునప్పుడల్లా తనకి నచ్చిన విషయాలు గురించి, సినిమాలు గురించి ట్విట్స్ చేస్తుంటారు. ఈ ట్విట్టర్ అకౌంట్ లో మహేష్ ను ఫాలో అయ్యే వారి సంఖ్య రెండు మిలియన్స్ మార్కును అందుకోవడం విశేషం. ట్విట్టర్ పరంగా ఇంతమంది ఫాలోవర్స్ ఉన్న తొలి తెలుగు హీరో కూడా మహేష్ కావడం విశేషం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.