close
Choose your channels

కమెడియన్ కు పవర్ స్టార్ అభినందనలు...

Thursday, February 2, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కమెడియ‌న్స్ అంద‌రూ హీరోలుగా మారుతున్నారు. ఇదే ట్రెండ్‌లో క‌మెడియ‌న్ శ్రీనివాస‌రెడ్డి హీరోగా మారి జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా అనే సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇటు ప్రేక్ష‌కులు, అటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న చిత్రంగా ఈ సినిమా నిలిచింది. రీసెంట్‌గా ఈ సినిమాను చూసిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌కల్యాణ్‌కు జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా సినిమా బాగా న‌చ్చింది. దాంతో శ్రీనివాస‌రెడ్డిని అభినందిస్తూ మంచి సినిమా చేశావు, నేను సినిమాను బాగా ఎంజాయ్ చేశాను. అంటూ బెస్ట్ విషెస్ ను తెలియ‌జేస్తూ శ్రీనివాస‌రెడ్డికి పూల బోకేను పంపాడ‌ట ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ప‌వ‌న్ చ‌ర్యకు శ్రీనివాస్‌రెడ్డి త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.