close
Choose your channels

ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన మాస్ మహారాజా రవితేజ....

Wednesday, February 1, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సామాన్యంగా మీడియా వ‌ర్గాల‌కు వీలైనంత దూరంగా ఉండే, మాస్ మ‌హారాజా ర‌వితేజ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఈరోజునే ర‌వితేజ @RaviTeja_offl అనే టైటిల్‌తో ట్విట్ట‌ర్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. గ‌తేడాది సినిమాలకు దూరంగా ఉన్న మాస్ మహారాజా ర‌వితేజ ఈ ఏడాది అనిల్ రావిపూడి, దిల్‌రాజు కాంబినేష‌న్‌లో `రాజా ది గ్రేట్‌`, విక్ర‌మ్ సిరి, న‌ల్ల‌మ‌లుపు బుజ్జి కాంబినేష‌న్‌లో `ట‌చ్ చేసి చూడు` అనే సినిమాల‌ను చేయున్నాడు. అధికార‌క ట్విట్ట‌ర్ అకౌంట్‌ను ఓపెన్ చేసిన ర‌వితేజ‌కు ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు వెల్‌క‌మ్ చెబుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.