close
Choose your channels

యంగ్ టైగర్ ఏం చేస్తున్నాడు..

Friday, November 13, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న తాజా చిత్రం నాన్న‌కు ప్రేమ‌తో...ఈ చిత్రాన్ని సుకుమార్ తెర‌కెక్కిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. గ‌త కొన్ని రోజులుగా నాన్న‌కు ప్రేమ‌తో..హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ రోజు హైద‌రాబాద్ అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ఎన్టీఆర్, మ‌రి కొంత మంది ఫైట‌ర్స్ పై ఓ పోరాట స‌న్నివేశాన్ని చిత్రీక‌రిస్తున్నారు. రేప‌టి నుంచి హైద‌రాబాద్ లో ఎన్టీఆర్ పై ఓ పాట‌ను చిత్రీక‌రించ‌నున్నారు. ఈ పాట త‌ర్వాత నెల‌రోజుల పాటు స్పెయిన్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయితే షూటింగ్ పూర్త‌యిన‌ట్టే. ఈ చిత్రానికి దేవిశ్రీప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. డిసెంబ‌ర్ నెలాఖ‌రున ఆడియోను, జ‌న‌వ‌రి 8న సినిమాను రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.