close
Choose your channels

శ్రుతి హాస‌న్ ఫుల్ హ్యాపీ

Tuesday, November 10, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గ‌త దీపావ‌ళికి వ‌చ్చిన 'పూజై' (తెలుగులో 'పూజ‌')తో త‌మిళంలో తొలిసారిగా విజ‌యాన్ని అందుకుంది శ్రుతి హాస‌న్‌. ఆ త‌రువాత వ‌చ్చిన 'పులి' డిజ‌ప్పాయింట్ చేసినా.. ఈ దీపావ‌ళి కానుక‌గా వ‌చ్చిన శ్రుతి కొత్త చిత్రం 'వేదాళ‌మ్' పాజిటివ్ టాక్‌ని తెచ్చుకుంది. ఇవాళే రిలీజైన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావ‌డంతో.. శ్రుతి ఫుల్ హ్యాపీగా ఉంది.

అజిత్ వ‌న్ మేన్ షోగా ఈ సినిమాకి రిపోర్ట్స్ వ‌చ్చినా.. మొత్తానికి త‌న ఖాతాలో ఓ బ్లాక్‌బ‌స్ట‌ర్ చేరబోతున్నందుకు శ్రుతి ఆనందంగా ఉంద‌ట‌. ఇప్ప‌టికే సూర్య‌, విజ‌య్ వంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో న‌టించినా.. అజిత్‌ కాంబినేష‌న్‌లో మాత్ర‌మే శ్రుతికి హిట్ ద‌క్కింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.