close
Choose your channels

క‌ర‌ణ్ జోహార్ మూవీలో శ్వేతాబ‌సు

Wednesday, April 13, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కొత్త బంగారులోకం చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ శ్వేతాబ‌సు ప్ర‌సాద్. తెలుగులో ప‌లు చిత్రాల్లో న‌టించిన శ్వేతాబ‌సు అన‌తి కాలంలోనే మంచి న‌టిగా గుర్తింపు ఏర్ప‌రుచుకుంది. అనుకోకుండా శ్వేతాబ‌సు ప్ర‌సాద్ ఓ కేసులో అరెస్ట్ అయి వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే. ఆత‌ర్వాత ఆ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డిన‌ప్ప‌టికీ శ్వేతాబ‌సు ప్ర‌సాద్ కు అవ‌కాశాలు మాత్రం రాలేదు.

అయితే...బాలీవుడ్ ఫిల్మ్ మేక‌ర్ క‌ర‌ణ్ జోహార్ తెర‌కెక్కిస్తున్న చిత్రంలో శ్వేతాబ‌సు ప్ర‌సాద్ క‌ధానాయిక‌గా న‌టిస్తున్న‌ట్టు బాలీవుడ్ స‌మాచారం. ఈ సినిమాలో శ్వేతాబ‌సు ప్ర‌సాద్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనేది మాత్రం తెలియ‌లేదు. శ్వేతాబ‌సు ప్ర‌సాద్...క‌ర‌ణ్ జోహార్ సినిమాలో న‌టించ‌డం క‌నుక నిజ‌మైతే...శ్వేతా టైమ్ స్టార్ట్ అయిన‌ట్టే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.