close
Choose your channels

చ‌ర‌ణ్ సినిమాకు థ‌మ‌న్ సంగీతం

Friday, January 8, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా త‌నీ ఒరువన్` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. సురేంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్నిడైరెక్ట్ చేయ‌నున్నాడు. స్టార్ డైరెక్ట‌ర్స్‌తోనే కాకుండా కొత్త దర్శ‌కుల‌తో కూడా చ‌ర‌ణ్ వ‌ర్క్ చేయ‌డానికి ఆస‌క్తిని చూపిస్తున్నాడట‌.

మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌డానికి చ‌ర‌ణ్ రెడీ అవుతున్నాడ‌ట. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమాను తెర‌కెక్కించేలా గాంధీ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకుంటున్నాడ‌ట‌. థ‌మ‌న్ ఈ సినిమాకు సంగీతం అందిస్తాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. ఈ సినిమా కూడా యువి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పైనే రూపొందే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.