close
Choose your channels

'గురు' ముందుగానే వస్తున్నాడా..?

Wednesday, March 22, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విక్ట‌రీ వెంక‌టేష్ బాక్సింగ్ కోచ్‌గా, రితిక సింగ్ శిష్యురాలి పాత్ర‌లో రూపొందిన చిత్రం `గురు`. వై నాట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై సుధ‌కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని ఎస్‌.శ‌శికాంత్ నిర్మించారు. రీసెంట్‌గా ఈ సినిమా పాట‌ల‌ను, ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ట్రైల‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ సినిమాను ఏప్రిల్ 7న విడుద‌ల చేస్తార‌ని అనుకున్నారు.
అయితే లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం సినిమా మార్చి 31నే విడుద‌ల‌య్యే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి. ఎందుకంటే మ‌ణిర‌త్నం `చెలియా` కూడా ఏప్రిల్ 7న విడుద‌ల‌వుతుండ‌టంతో రెండు సినిమాల‌కు క్లాష్ ఎందుక‌ని అనుకుంటున్నార‌ట నిర్మాత‌లు. త్వ‌ర‌లోనే అధికార‌క స‌మాచారం రావ‌చ్చు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.