close
Choose your channels

ఆలియా క‌ల నిజ‌మాయే

Tuesday, March 19, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆలియా క‌ల నిజ‌మాయే

తొమ్మిదేళ్ల వ‌య‌సులో మహేష్ భ‌ట్ కుమార్తె ఆలియా భ‌ట్ సంజ‌య్ లీలా భ‌న్సాలి ఆఫీసులోకి అడుగు పెట్టింది. అప్ప‌టి నుండి ఆయ‌న సినిమాల్లో న‌టించాల‌ని క‌ల‌లు కంది. అయితే ఆ క‌ల నేర‌వేర‌డానికి ఇన్నేళ్లు ప‌ట్టింద‌ట‌.

ఈ విష‌యాన్ని ఆలియ భ‌ట్ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియ‌జేసింది. అస‌లు విష‌య‌మేమంటే.. బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్‌, సంజ‌య్ లీలా భ‌న్సాలి 11 ఏళ్ల త‌ర్వాత ఓ సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాకు 'ఇన్షా అల్లా' అనే టైటిల్‌ను కూడా అనుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్‌గా ఆలియా భ‌ట్ న‌టించ‌నుంద‌ట‌. విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. సినిమాను వ‌చ్చే ఏడాది రంజాన్ సంద‌ర్భంగా విడుద‌ల చేస్తార‌ట‌. 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.