మ‌ధ్య వ‌య‌స్కుడిగా బ‌న్ని

  • IndiaGlitz, [Wednesday,July 03 2019]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్ర‌మ్ సినిమా సెట్స్‌లో ఉన్నా కూడా.. ఆ సినిమా కంటే ఆయ‌న చేయ‌బోయే 21వ సినిమాకు సంబంధించిన వివ‌రాలు మాత్రం సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వేణుశ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్ని త‌న 21వ సినిమాగా 'ఐకాన్ క‌న‌ప‌డుట‌లేదు'ను చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బ‌న్ని, త్రివిక్ర‌మ్ సినిమా త‌ర్వాత‌నే బ‌న్ని త‌దుప‌రి సినిమాల‌పై ఓ క్లారిటీ రానుంది. బ‌న్ని, సుకుమార్ త‌ర్వాత బ‌న్ని, వేణు శ్రీరామ్ 'ఐకాన్ క‌న‌ప‌డుట‌లేదు' సినిమా స్టార్ట్ కానుంది.

ఈ సినిమాలో బ‌న్ని కొత్త పాత్ర‌లో క‌న‌ప‌డబోతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. వివ‌రాల ప్ర‌కారం బ‌న్ని 'ఐకాన్‌'లో నాలుగు గెట‌ప్స్‌లో క‌న‌ప‌డ‌బోతున్నార‌ట‌. అందులో ఒక‌టి మ‌ధ్య వ‌య‌స్కుడి పాత్ర కావ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టి వ‌ర‌కు బ‌న్ని మ‌ధ్య వ‌య‌స్కుడిగా క‌న‌ప‌డ‌లేదు. తొలిసారి మ‌ధ్య‌వ‌య‌స్కుడిగా బ‌న్ని ఎలా మెప్పించ‌నున్నాడో చూడాలి. కాగా మ‌రో రెగ్యుల‌ర్ లుక్ ఉంటుంద‌ట‌. మిగిలిన రెండు లుక్స్ ఎవ‌ర‌నేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్సే.

More News

ఉమెన్ క్రికెట్ ని  అతిపెద్ద మాధ్యమం ద్వారా హైలెట్ చేస్తున్న కౌసల్య కృష్ణమూర్తి టీమ్ కి నా అభినందనలు - మిథాలీ రాజ్

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో

హాయ్ డార్లింగ్స్.. చాలా అద్భుతంగా ఉంది: ప్రభాస్

‘బాహుబలి’ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ మరో భారీ సినిమా 'సాహో' తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా యు.వి క్రియేషన్స్ సంస్థ దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో

ఆ పుకార్లు నమ్మొద్దు.. అరవింద్ స్వామిలాగా అయితే ఓకే!

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ త్వరలోనే విలన్‌గా మారబోతున్నారని.. అది కూడా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలయ్య చిత్రాల్లో అలా నటిస్తారని గత కొన్ని రోజులు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

రాధికా శ‌ర‌త్‌కుమార్ ను అరెస్ట్ చేయండి

రాధికా శ‌ర‌త్‌కుమార్‌ను అరెస్ట్ చేయాల‌ని చెన్నై సైదాపేట కోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఓ చెక్కు బౌన్స్ కేసులో వారిరువురి మీద కేసు రిజిస్ట‌ర్ అయింది. ప‌లుమార్లు ఉత్త‌ర్వులు జారీ చేసినా కోర్టుకు

ఎవరిపైనా మాకు కక్ష లేదు.. ఆకస్మిక తనిఖీలుంటాయ్!

కాంట్రాక్టర్లను వేధించడం తమ ఉద్దేశం కాదని, ఎవరిపైనా మా ప్రభుత్వానికి కక్ష లేదని సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నాడు గృహనిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు.