close
Choose your channels

నాగ్ చిత్రంలో అమ‌ల‌

Monday, February 11, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాగ్ చిత్రంలో అమ‌ల‌

అక్కినేని నాగార్జున ఇప్పుడు రెండు సినిమాలు చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. అందులో ఒక‌టి `మ‌న్మ‌థుడు` సీక్వెల్ `మ‌న్మ‌థుడు 2`.. రెండో సినిమా `సొగ్గాడే చిన్ని నాయ‌నా` ప్రీక్వెల్ `బంగార్రాజు`. ఈ రెండింటిలో ముందు `మ‌న్మ‌థుడు 2` ప్రారంభం అవుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

లెటెస్ట్‌గా మ‌న్మ‌థుడు 2లో అక్కినేని అమ‌ల అతిథి పాత్ర‌లో న‌టించ‌నుంద‌ని టాక్‌. హీరోయిన్‌గా రాణిస్తున్న అమ‌ల నాగార్జున‌ను వివాహం చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైంది. త‌ర్వాత `లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌`, `హ‌మారి అదురి క‌హానీ`, `కేరాఫ్ సైరా భాను` చిత్రాల్లో న‌టించారు. ఇప్పుడు `మ‌న్మ‌థుడు 2` సీక్వెల్లో న‌టిస్తారో లేదో చూడాలి మ‌రి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.