close
Choose your channels

రికార్డ్‌స్థాయిలో 'భ‌ర‌త్ అనే నేను'

Monday, April 16, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రికార్డ్‌స్థాయిలో `భ‌ర‌త్ అనే నేను`

సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం `భ‌ర‌త్ అనే నేను`. కియ‌రా అద్వాని హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రం ఏప్రిల్ 20న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో గ‌తంలో వ‌చ్చిన `శ్రీమంతుడు` సినిమా సెన్సేష‌న‌ల్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే.  దీంతో `భ‌ర‌త్ అనే నేను` సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ అంచ‌నాల‌తో సినిమాను నిర్మాత‌లు ఓవ‌ర్‌సీస్‌లో భారీగా ప్లాన్ చేస్తున్నారు. యు.ఎస్‌లో 320 లొకేష‌న్స్‌లో 2000 ప్రీమియ‌ర్స్ వేస్తున్నారు. అలాగే వారానికి 10000 షోల‌ను వేసేలా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసేశార‌ట‌. ఈ చిత్రంలో మ‌హేశ్ ముఖ్య‌మంత్రి పాత్ర‌లో న‌టిస్తున్నారు. 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.