close
Choose your channels

అతిగా ప్రేమించద్దు అంటున్న అల్లు శిరీష్..

Thursday, June 30, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అల్లు శిరీష్ - లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా ప‌రుశురామ్ తెర‌కెక్కించిన చిత్రం శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మించారు. త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు టీజ‌ర్ ను అల్లు శిరీష్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసారు. ఈ టీజ‌ర్ లో అల్లు శిరీష్ ఎవ‌ర్నీ అతిగా ప్రేమించ‌ద్దు అంటున్నాడు.
ఈ టీజ‌ర్ చూస్తుంటే....అల్లు శిరీష్ కొత్త‌గా క‌నిపిస్తున్నాడు. యువ‌త‌, సోలో ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ మ‌రో స‌క్సెస్ ఫుల్ మూవీని అందిస్తున్నాడు అనిపిస్తుంది. ఈ చిత్రంలో ప్ర‌కాష్ రాజ్ ముఖ్య‌పాత్ర పోషించారు. థ‌మ‌న్ మ్యూజిక్ అందించిన శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు ఆడియోను త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌నున్నారు. మ‌రి..క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ కోసం ఎదురుచూస్తున్న అల్లు శిరీష్ కి ఈ చిత్రం మంచి విజ‌యాన్ని అందిస్తుంద‌ని ఆశిద్దాం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.