close
Choose your channels

మహేష్ సినిమాలో కూడా హాలీవుడ్ నటుడు....

Wednesday, December 30, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌హేష్‌, ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ నుండి ఈ సినిమా సెట్స్‌లోకి వెళ్ళ‌నుంంది. ప్ర‌స్తుతం మ‌హేష్ బ్ర‌హ్మోత్సవం సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ముగిసిన త‌ర్వాతనే మ‌హేష్ కొత్త సినిమాను స్టార్ట్ చేస్తాడు. ఈ సినిమా వంద కోట్ల బ‌డ్జెట్‌తో రూపొంద‌నున్న ఈ సినిమాను ఠాగూర్ మ‌ధు, ఎన్వీ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హారిస‌న్ ఫోర్ట్ విల‌న్ గా న‌టించ‌బోతున్నాడ‌ట‌. అందుకు అత‌న్ని క‌లిసి న‌టింప‌చేయాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు సాగుతున్నాయి. ముంబై నేప‌థ్యంలో సాగే ఈ సినిమాను తెలుగు, త‌మిళం, హిందీ చిత్రాల్లో నిర్మించ‌బోతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.