close
Choose your channels

'క‌బాలి' కి సీక్వెల్ ఉంటుందా..?

Thursday, July 21, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్, పా రంజిత్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం `క‌బాలి`. రేపు(జూలై 22) విడుద‌ల కానుంది. ఈ సినిమా రికార్డుల ప‌రంగా కొత్త హిస్ట‌రీ క్రియేట్ చేస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. అయితే ఈ చిత్రం విడుద‌ల కాక‌మునుపే ఈ సినిమా సీక్వెల్ గురించి వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

ఈ విష‌యాన్నే ద‌ర్శ‌కుడు పా రంజిత్‌ను అడిగిన‌ప్పుడు సినిమా క్లైమాక్స్‌లో ఓ ట్విస్ట్ ఉంటుంద‌ని, ఆ ట్విస్ట్‌తో సీక్వెల్ చేసే అవ‌కాశం ఉంద‌ని, అయితే రేపు విడుద‌ల‌వుతున్న క‌బాలి చిత్రానికి రానున్న రెస్పాన్స్, స‌క్సెస్ ను బట్టే సీక్వెల్ చేయాలా వద్దా అనేది నిర్ణయించ‌బడుతుంద‌ని ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.