close
Choose your channels

ఆ విషయంలో...బాహుబలి తర్వాతే కబాలి

Wednesday, July 20, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యూర‌ప్ లో అత్య‌ధిక సిటింగ్ కెసాసిటీ గ‌ల థియ‌ట‌ర్ పారీస్ లోని లీ గ్రాండ్ రెక్స్ థియేట‌ర్. ఈ భారీ థియేట‌ర్ లో ఒకేసారి 2,800 మంది సినిమా చూడ‌చ్చు. ఈ థియేట‌ర్ లో జూన్ 8న బాహుబ‌లి ఫ్రెంచ్ వెర్ష‌న్ ని ప్ర‌ద‌ర్శించారు. అయితే...ఇప్పుడు బాహ‌బ‌లి త‌ర్వాత ఈ భారీ థియేట‌ర్ లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన క‌బాలి చిత్రాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. టిక్కెట్ ధ‌ర 20 యూరోస్. వి.ఐ.పి టిక్కెట్ 50 యూరోస్. ఈ చిత్రాన్ని ఈ నెల 22 రాత్రి 8.30 నిమిషాల‌కు ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ప్రీ బిజినెస్, ప్ర‌మోష‌న్స్, టీజ‌ర్ వ్యూస్....ఇలా ఎన్నో స‌రికొత్త రికార్డులు సృష్టించిన‌ క‌బాలి పారీస్ లోని లీ గ్రాండ్ రెక్స్ థియేట‌ర్ లో ప్ర‌ద‌ర్శిస్తున్న చిత్రంగా మ‌రో రికార్డ్ సాధించ‌డం విశేషం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.