close
Choose your channels

కేంద్రంలో మళ్లీ ఎన్డీఏనే.. కాంగ్రెస్‌కు కన్నీరే..!?

Monday, May 20, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం ప్రజల నాడి ఎలా ఉందన్న విషయంలో జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలు తమ సర్వే ఫలితాలను వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ రూపంలో వస్తున్న ముందస్తు అంచనాల్లో బీజేపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈసారి కూడా కాంగ్రెస్‌ కన్నీరే మిగులుతుందని సర్వే ఫలితాలు తేల్చేశాయి. ఎన్డీయేకు 336, యూపీఏకి 82 సీట్లు వస్తాయని జాతీయ మీడియాలు స్పష్టం చేశాయి. ఏడు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠతో ఉన్న నేపథ్యంలో వివిధ సంస్థలు సర్వేలను బయటపెట్టాయి. ఈ నేపథ్యంలో ఆయా సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో చూద్దాం...

టైమ్స్ నౌ..

ఎన్డీయే: 306 స్థానాలు

యూపీఏ: 132 స్థానాలు

ఇతరులు : 104 స్థానాలు

రిపబ్లిక్ టీవీ

ఎన్డీయే : 305 సీట్లు

యూపీఏ : 124 సీట్లు

మహాకూటమి : 26 సీట్లు

ఇతరులు : 87 సీట్లు

రిపబ్లిక్ సీ ఓటర్స్

ఎన్డీయే : 287 స్థానాలు

యూపీఏ : 128 స్థానాలు

న్యూస్ ఎక్స్

ఎన్డీయే : 298 స్థానాలు

యూపీఏ : 118 స్థానాలు

ఇతరులు : 126 స్థానాలు

రిపబ్లిక్ జన్‌కీ బాత్

ఎన్డీఏ : 305

యూపీఏ : 124

ఎస్పీ-బీఎస్పీ : 26

ఇతరులు : 87

టైమ్స్ ఆఫ్‌ ఇండియా

ఎన్డీఏ : 306

యూపీఏ : 132

ఇతరులు : 104

సువర్ణ న్యూస్ 24/7

ఎన్డీఏ : 295-315

యూపీఏ : 122- 125

ఇతరులు 102- 125

న్యూస్ ఎక్స్- నేత

ఎన్డీఏ : 242

యూపీఏ : 162

ఇతరులు : 136

న్యూస్ నేషన్

ఎన్డీఏ : 282 -290

యూపీఏ : 118-126

ఇతరులు : 130 - 138

రాష్ట్రాల వారిగా చూస్తే...

టైమ్స్‌నౌ-వీఎంఆర్‌:-

ఎన్డీఏ : 306

యూపీఏ : 132

ఇతరులు : 104

యూపీ: బీజేపీ 58, కాంగ్రెస్‌ 2, ఎస్పీ+బీఎస్పీ 20

బెంగాల్‌: బీజేపీ 11, కాంగ్రెస్‌ 2, టీఎంసీ 29

బీహార్‌: బీజేపీ+జేడీయూ 30, కాంగ్రెస్‌+ ఆర్జేడీ 10

పంజాబ్: బీజేపీ కూటమి 3, కాంగ్రెస్‌ 10

టైమ్స్‌నౌ-వీఎంఆర్‌:-

రాజస్తాన్‌: బీజేపీ 21, కాంగ్రెస్‌ 4

మధ్యప్రదేశ్‌: బీజేపీ 24, కాంగ్రెస్‌ 5

ఒడిశా: బీజేపీ 12, కాంగ్రెస్‌ 1, బీజేడీ 8

మహారాష్ట్ర: బీజేపీ కూటమి 38, కాంగ్రెస్‌ కూటమి 10

టైమ్స్‌నౌ-వీఎంఆర్‌:-

గుజరాత్‌: బీజేపీ 23, కాంగ్రెస్‌ 3

కర్నాటక: బీజేపీ 21, కాంగ్రెస్‌ కూటమి 7

తమిళనాడు: ఏఐడీఎం+బీజేపీ9, డీఎంకే+కాంగ్రెస్‌ 29

కేరళ: బీజేపీ 1, కాంగ్రెస్‌ కూటమి 15, ఇతరులు 4

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.