close
Choose your channels

'కబాలి' స్టయిల్ కు రాజమౌళి ఫిదా...

Sunday, May 1, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కలైపులి థామస్ సమర్పణలో వి క్రియేషన్స్ బ్యానర్ పై పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం కబాలి. రాధికా అప్టే రజనీ సరసన నటిస్తుంది. ధన్సిక కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాను జూన్ 3న విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మే డే సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదలై సెన్సేషన్ క్రియట్ చేస్తుంది. ఇప్పటికే రెండు మిలియన్ వ్యూవర్స్ కు దగ్గరవుతుంది. బాహుబలితో నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి కూడా రజనీకాంత్ కబాలి టీజర్ ను చూసి ఫిదా అయిపోయాడు. దిస్ ఈజ్ స్టైల్, దిస్ ఈజ్ రజనీ, దిస్ ఈజ్ తలైవా అంటూ ట్విట్టర్ పై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.