close
Choose your channels

రీమేక్ ఆలోచనలో రానా..

Monday, June 6, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాహుబలి2 షూటింగ్ లో బిజీగా ఉన్న రానా ఘాజి చిత్రీకరణలో కూడా పాల్గొంటున్నాడు. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీల్లో కూడా పాత్ర ప్రాముఖ్యతను బట్టి రానా నటిస్తుంటాడు. అయితే ఇప్పుడు రానా రీసెంట్ గా పంజాబీలో విజయవంతమైన సర్దార్ ను తెలుగులో రీమేక్ చేయాలనుకుని ఆ సినిమా హక్కులను చేజిక్కించుకున్నాడట. సురేష్ ప్రొడక్షన్స్ లోనే ఈ సినిమాను రూపొందించే అవకాశాలు కనపడుతున్నాయి. పంజాబీలో అయితే సర్దార్ కు సీక్వెల్ కూడా తీస్తున్నారు మరి...

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.