close
Choose your channels

మావయ్య పాటను రీమిక్స్ చేస్తున్న అల్లుడు

Tuesday, August 18, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ముందుకు కెళుతున్నాడు. పిల్లానువ్వు లేనిజీవితం` తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో సుబ్రమణ్యం ఫర్ సేల్` చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా తుది దశకు చేరుకుంది.

ఈ చిత్రంలో మావయ్య చిరంజీవి ఖైదీ నెం 786`లోని గువ్వాగోరింకతో..సాంగ్ ను రీమిక్స్ చేస్తున్నారట. మిక్కి జె.మేయర్ ఈ పాటను సరికొత్తగా రీమిక్స్ చేశాడని యూనిట్ వర్గాలు చెప్పాయి. మరి మావయ్య సాయిధరమ్ స్టెప్స్ ఇరగదీశాడా లేదా అని తెలియాలంటే విడుదల వరకు వెయిట్ చేయాల్సిందే...

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.