close
Choose your channels

కమల్ తో శివగామి...

Tuesday, February 2, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ చీక‌టి రాజ్యం సినిమా త‌ర్వాత ఓ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌లో న‌టించ‌డానికి రెడీ అవ‌తున్నాడు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతోన్న ఈ చిత్రం పేరు అమ్మ నాన్న ఆట‌`(త‌మిళంలో అమ్మ అప్పా వెళ‌యాట్టు).

ఈ చిత్రంలో శృతిహాసన్ కూడా న‌టిస్తుంది. రాజీవ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో క‌మ‌ల్ హాస‌న్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుంద‌ట‌. 2002లో పంచ‌తంత్రం సినిమాలో క‌మ‌ల్, ర‌మ్య‌కృష్ణ క‌లిసి న‌టించారు. త‌ర్వాత వీరి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ క‌మ‌ల్‌హాస‌న్ భార్య‌గా న‌టిస్తుంది మ‌రి...

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.