close
Choose your channels

నానితో సినిమా ప్లాన్ చేస్తున్న మెగా నిర్మాత

Friday, November 20, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యువ హీరో నాని భ‌లే భ‌లే మ‌గాడివోయ్ మూవీతో సూప‌ర్ హిట్ సాధించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం నాని హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. త్వ‌ర‌లోనే టైటిల్ ఎనౌన్స్ చేసి మూవీని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రం త‌ర్వాత అష్టా చ‌మ్మా కాంబినేష‌న్లో ఇంద్ర‌గంటి మోహ‌న్ క్రిష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ సినిమా త‌ర్వాత గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో అల్లు అర‌వింద్ నానితో ఓ మూవీ నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని మార్చిలో ప్రారంభించ‌నున్న‌ట్టు స‌మాచారం. అలాగే భ‌లే భ‌లే మ‌గాడివోయ్ మూవీని మ‌ల‌యాళంలో ఓ యంగ్ హీరోతో రీమేక్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.