close
Choose your channels

అనుష్కతో టబు..

Friday, April 29, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాహుబలి కన్ క్లూజన్` సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ అనుష్క బాహుబలి తర్వాత పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందనున్న భాగమతి` సినిమాలో నటించనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా చిత్రీకరణ మే 19 నుండి ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో టబు నటించనుందట. ఈ పాత్ర కోసం ముందుగా నదియాను అనుకున్నారట కానీ కొన్ని కారణాలతో నదియా ఈ సినిమాలో చేయలేననడంతో యూనిట్ సభ్యులు టబు కలవడం ఆమెకు పాత్ర నచ్చడంతో ఓకే చెప్పడం జరిగిపోయాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.