close
Choose your channels

'ఎటాక్' ఆడియో డేట్...

Monday, January 11, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రాంగోపాల్ వర్మ ... ఆయన కత్తికి రెండు వైపులా పదునే. ఆయన అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు తీయగలరు . అత్యంత తక్కువ ఖర్చుతో జీరో సైజ్ లేదా లో బడ్జెట్ సినిమాలు తీయగలరు. పెద్ద సినిమాలు చేయగలరు. ఇటీవలకాలంలో చిన్న సినిమాలు అత్యంత ప్రయోగాత్మకంగా తీస్తూ వస్తున్న ఆయన ఈ పద్ధతికి స్వస్తి పలికి, ఇప్పుడు మళ్ళీ తనదైన ట్రెండ్ సెట్టింగ్ స్టైల్ లోకి వచ్చేశారు.

ఎటాక్` అనే వర్కింగ్ టైటిల్ తో... హై ఇంటెన్సిటి యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందించిన సంగతి తెలిసింది. కళ్యాణ్ నిర్మాతగా మంచు మనోజ్, జగపతిబాబు, వడ్డే నవీన్, ప్రకాష్ రాజ్, సురభి తదితరులు నటించిన ఈ చిత్రం సరైన రిలీజ్ డేట్ కోసం వెయిటింగ్ లో ఉంది. ఈ సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు రీలీజెస్ అయిపోతాయి కాబట్టి ఫ్రిభ్రవరి 5న ఎటాక్` ఆడియో రిలీజ్ చేసి ఫ్రిభ్రవరి రెండు లేదా మూడో వారంలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.