close
Choose your channels

మార్చి 9న బాలయ్య-పూరి మూవీ ప్రారంభం

Wednesday, March 8, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నంద‌మూరి న‌ట‌సింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్న ప్ర‌తిష్టాత్మ‌క‌ 101వ సినిమాకు ముహూర్తం కుదిరింది. ప‌లువురు సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో మార్చి 9న సినిమాను కూక‌ట్ ప‌ల్లి తుల‌సి వ‌నం టెంపుల్ లో ప్రారంభోత్స‌వం జ‌రగ‌నుంది. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపింది. డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని భ‌వ్య‌క్రియేష‌న్స్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తుంది.
ఇప్ప‌టికే టీమ్ స‌ర్వం సిద్దం చేసింది. పూరి ఈ చిత్రంలో నాయిక‌ల‌తో స‌హా మిగ‌తా న‌టీన‌టుల‌ను కూడా కొత్త వాళ్ల‌ను తీసుకోవాల‌ని ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.