Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

జ్వరం ఉన్న హీరోతో తమన్నా

IndiaGlitz [Monday, December 09, 2013]
Comments

తనతో రొమాన్స్ చేసే కథానాయకుడికి జ్వరం ఉన్నా.. అతని పక్కన సరాగాలు పాడుకోవలసిన సందర్భం ఒకటి మిల్కీ వైట్ బ్యూటీ తమన్నాకి ఎదురైందంటున్నారు కోలీవుడ్ వర్గాలు.

ఎవరా హీరో అనుకుంటున్నారా? తమిళ నటుడు అజిత్.  అజిత్, తమన్నా జంటగా 'వీరమ్' పేరుతో 'శౌర్యం, శంఖం, దరువు' చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ జనవరి 10న విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన రెండు యుగళ గీతాలను స్విట్జర్లాండ్ లో చిత్రీకరించారట..

అయితే ఆ సాంగ్స్ షూట్ చేసే టైమ్ కి అజిత్ జ్వరంతో ఉన్నాడట. అయినప్పటికీ నిర్మాతకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో అలానే చిత్రీకరణలో పాల్గొన్నాడట అజిత్.  దాంతో తమన్నాకి జ్వరం ఉన్న హీరోతో రొమాన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 




కట్ చేస్తే ఆడియో విడుదల...



Tamannah Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Tamannaah's action sequences in 'Baahubali'
 'Aagadu' crosses 1 million mark in USA
 'Aagadu' All Time Records
 'Aagadu' creates all time records
 'Aagadu' creates all time record in USA
 Huge openings for 'Aagadu'
 I believe 'Aagadu' will collect 100 Cr worldwide : Krishna
 'Aagadu' Review Live Updates
 Write your own review on 'Aagadu'
 Will 'Aagadu' lives up to the expectations ?

Other News

 'Pawanism' release date fixed
 AP film chamber of commerce meeting in Vizag tomorrow
 'Krishnamma Kalipindhi Iddarini' audio in Oct 1st week
 Will Ram Charan work with Sreenu Vaitla ?
 Tamannaah's action sequences in 'Baahubali'
 30 years industry Prithvi as 'Boiling Star' Bablu
 'Ice Cream 2' audio released in Vijayawada
 'Race Gurram' producer for Boyapati - Srinivas film
 Actor Aadi to get married soon ?
 Kona Venkat to direct Ravi Teja ?



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 'Pawanism' release date fixed
 AP film chamber of commerce meeting in Vizag tomorrow
 'Krishnamma Kalipindhi Iddarini' audio in Oct 1st week
 Will Ram Charan work with Sreenu Vaitla ?
 Tamannaah's action sequences in 'Baahubali'
 30 years industry Prithvi as 'Boiling Star' Bablu
 'Ice Cream 2' audio released in Vijayawada
 'Race Gurram' producer for Boyapati - Srinivas film
 Actor Aadi to get married soon ?
 Kona Venkat to direct Ravi Teja ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.