1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఈ నెల 24న లవ్ యు బంగారం

IndiaGlitz [Thursday, January 16, 2014]
Comments

క్రియేటివ్ కమర్షియల్ , మారుతి టాకీస్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'లవ్ యు బంగారం'. కె.ఎస్.రామారావు సమర్పణ. హ్యపిడేస్ ఫేమ్ రాహుల్, రాజీవ్, శ్రావ్య నాయకానాయికలు.  వల్లభ, మారుతి నిర్మాతలు. గోవి దర్శకుడు. ఈ సినిమాకి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తై, సినిమాని ఈ నెల 24న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ 'ఓ విన్నూతమైన కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా ఇది. చక్రి సోదరుడు మహిత్ స్వరాలందించాడు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తైయ్యాయి. ఈ నెల 24న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ సినిమా ద్వాదా గోవి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మారుతిగారి నమ్మకాన్ని నిలబెట్టే సినిమా. సున్నితమైన భావోద్వేగాల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. అన్ని వర్గాల వారిని అలరిస్తుంది' అని అన్నారు.

ఈ సినిమాకి సంగీతం: మహిత్, బ్యాగ్రౌండ్ స్కోర్: జె.బి. ఎడిటింగ్: ఉద్ధవ్, కెమెరాః అరుణ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుః ఎస్.కె.ఎన్, ఎన్.జి, శ్రీనివాసరావు, నిర్మాతలుః వల్లభ, మారుతి, కథ, మాటలు, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: గోవి.



Other News


Is Pawan Kalyan Doing Veeram In Telugu?

Is The NTR Sukumar Project Cancelled…?

Love U Bangaram Releasing On 24th January

Anjali Devi Was A Mother In Every Telugu Family: Dasari

Is Pawan Kalyan Doing Veeram In Telugu?





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Is Pawan Kalyan Doing Veeram In Telugu?
 Is The NTR Sukumar Project Cancelled…?
 Love U Bangaram Releasing On 24th January
 Anjali Devi Was A Mother In Every Telugu Family: Dasari
 Anjali Devi Passes Away
 ప్యార్ మే పడిపోయానే 90% టాకీ పూర్తి
 Prakash Rajs Ulavacharu Biryani In Post Production
 Devadasu Style Marchadu Wraps Up Shooting
 రేసుగుర్రం ఫిబ్రవరిలో లేదా?
 Good To See Telugu Titles For Films: Dasari In PPT Audio Launch
 NTRs Badshah To Be Dubbed In Japanese
 Write your review of Yevadu
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2016 IndiaGlitz.com. All rights reserved.