1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

చందమామ కథలు షూటింగ్ పూర్తి

IndiaGlitz [Monday, January 20, 2014]
Comments

డ్రీమ్ ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా 'చందమామ కథలు'. మంచు లక్ష్మీ ప్రసన్న, చైతన్యకృష్ణ, నరేష్, ఆమని, కృష్ణుడు, కిషోర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.చాణక్య బూనేటి నిర్మాత. ప్రవీణ్ సత్తార్ దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ శనివారంతో పూర్తైంది. ఈ సందర్బంగా  ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో.

దర్శకుడు ప్రవీణ్ సత్తార్ మాట్లాడుతూ' ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేశారు. ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్నానో దాన్ని క్లారిటీతో తెరకెక్కించగలిగాను. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల రెండో లేదా మూడో వారంలో లోగో లాంఛ్  చేసి తర్వాత వారంలో పాటల్ని విడుదల చేయాలనుకుంటున్నాం' అన్నారు.

నిర్మాత చక్రి బూనేటి మాట్లాడుతూ' అనుకున్న సమయంలో అనుకున్న బడ్జెట్ లో సినిమా పూర్తైంది. అందుకు దర్శకుడికి కృతజ్ఞతలు. జనవరి రెండో వారంలో పాటల్ని విడుదల చేసి నెలాఖరులో సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం' అని తెలిపారు.

నరేష్ మాట్లాడుతూ' నేను, ఆమని జంటగా నటిస్తున్నారు. యూత్ కి మంచి పీల్ నిచ్చే సినిమా ఇది. ఢిపెరెంట్ ప్లెవర్ ఉన్న సినిమా' అని అన్నారు.

లక్ష్మీ ప్రసన్నమాట్లాడుతూ 'దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేయడానికి అంగీకరించాను' అన్నారు.
Chandamamalo Amrutham Getting Ready For Release

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'Chandamamalo Amrutham' Getting Ready For Release
 Ram Charan Krishna Vamsy Movie Shooting From 6th February
 VN Aditya's 'Park' Ready For Release
 'Preminchali' Premier Show Among Palakollu Pongal Celebrations
 Raja Rani Audio This Month End
 Jendapai Kapiraju Releasing On The Valentines Day
 Aha Kalyanam Audio On The 23rd January
 Mahesh Srinu Vaitla Aagadu In Regular Shooting
 Amma Nanna Oorelite Going For Censor Revising Committee
 Aamir Khan To Remake 1 Nenokkadine?
 NTR Sukumar Film From April
 Attarintiki Daredi Now A TV Blockbuster Too
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.