1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

ముంభైకి సమంత

IndiaGlitz [Tuesday, January 21, 2014]
Comments

గోల్డెన్ గర్ల్ సమంత చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఒకపక్క బెల్లం కొండ తనయుడితో వి,వి.వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ కోసం జపాన్ వెళ్లి వచ్చిన సమంత వెంటనే ఎన్టీఆర్ తో 'రభస'(వర్కింగ్ టైటిల్) షూటింగ్ లో పాల్గొంది.

నిన్నటి వరకు హైదరాబాద్ గంధర్వ మహల్ లో కొన్ని సీన్స్, ఒక ఫ్యామిలీ పాట చిత్రీకరణ చేశారు. దాంతో సమంత పార్ట్ పూర్తి కాగానే సమంత ఇప్పుడు గోవాకి పయన మవుతుంది. సూర్య సినిమా అంజాన్ ప్రస్తుతం ముంబాయ్, గోవాల్లో జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈ చెన్నై సోయగం ఇప్పుడు ముంభైకి చేరుకుంది.
Senior Naresh Birthday Celebrations In Chennai

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Senior Naresh Birthday Celebrations In Chennai
 'ప్రేమకథా చిత్రమ్' దర్శకుడితో...
 'Chandamama Kathalu' From Praveen Sattaru
 TDP Leader Vallabhaneni Vamsy Threatened For Life...?
 Siva Manasula Shakti Dubbed As Rangam Modalaindi
 Omix Creations Made For Each Other In Prabhakar Reddys Direction
 Arjun And JD Chakravarthy In Contract
 Political Filmy Couple Join BJP
 Omix CoProduction With SVCC and Sukumar
 Chandamamalo Amrutham Getting Ready For Release
 Ram Charan Krishna Vamsy Movie Shooting From 6th February
 VN Adityas Park Ready For Release
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.