1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రిస్క్ చేస్తున్న మోహన్ బాబు

IndiaGlitz [Tuesday, January 28, 2014]
Comments

కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన 39ఏళ్ల నట జీవితంలో అనేక పాత్రల ద్వారా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ప్రస్తుతం మంచు ఫ్యామిలీ మల్టీస్టారర్ 'పాండవులు పాండవుల తుమ్మెద' ఈ నెల 31న విడుదలకు సిద్ధమవుతుంది.

ఈ సినిమాని లక్ష్మీ ప్రసన్న బ్యానర్ లో నిర్మించిన సంగతి తెలిసిందే. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ సినిమాకి దాదాపు 30 కోట్లు ఖర్చయ్యంది. ఈ సినిమాని మోహన్ బాబు స్వయంగా విడుదల చేయడానికి సిద్ధమైనారట. ఏదైమైనా ఈ విషయంలో రిస్క్ చేయడానికి కలెక్షన్ కింగ్ సిద్ధమైనారు.



Other News


హార్ట్ ఎటాక్ సెన్సార్ పూర్తి

Happy Birthday Shruti Haasan

PPT Is A 30 Crore Risk: Mohan Babu

Pandavulu Pandavulu Tummeda given U/A

హార్ట్ ఎటాక్ సెన్సార్ పూర్తి





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 హార్ట్ ఎటాక్ సెన్సార్ పూర్తి
 Happy Birthday Shruti Haasan
 PPT Is A 30 Crore Risk: Mohan Babu
 Pandavulu Pandavulu Tummeda given U/A
 Heart Attack Completes Censor
 Vodka With Varma In Kannada
 Sairam Shankars Dillunnodu In February
 రేసుగుర్రం కథ అదేనా?
 27న హార్ట్ ఎటాక్ సెన్సార్
 Autobiographies Are Full Of Lies: Padma Bhushan Kamal Haasan
 Naa Love Story Modalaindi Audio Launch
 Devadasu Style Marchadu Dedicated To ANRs Memory
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.