1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

27న ఉహలు గుసగుసలాడే ఆడియో

IndiaGlitz [Wednesday, April 23, 2014]
Comments

వారాహిచలనచిత్రం బ్యానర్ పై నాగసౌర్య, రాశిఖన్నా జంటగా తెరకెక్కుతోన్న సినిమా 'ఉహలు గుసగుసలాడే' . అవసరాల శ్రీనివాస్ దర్శకుడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి కళ్యాణ్ కోడూరి సంగీతం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగించుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.

హైదరాబాద్ కి చెందిన యువకుడు, డిల్లీకి చెందిన యువతి మధ్య ప్రేమ ఎలా పుట్టింది అనే కథాంశంతో సినిమా తెరకెక్కుతుంది. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించడమే కాకుండా కీలక పాత్ర కూడా పోషించాడు. ఈ సినిమా ఆడియో వేల్ రికార్డ్స్ ద్వారా ఈ నెల 27న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుందని సమాచారం.
Nayantara will not be seen as a pregnant woman : Sekhar Kammula

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.