1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఇప్పుడు హీరో ప్రకాష్ రాజ్

IndiaGlitz [Wednesday, May 07, 2014]
Comments
View Prakash Raj  Gallery
View Prakash Raj Gallery


నటుడు, దర్శకుడు, నిర్మాత, గాయకుడు... ఇప్పుడు తాజాగా హీరో అవతారం ఎత్తనున్నారు ప్రకాష్ రాజ్. గతంలోనూ అడపాదడపా ఆయన హీరోగా కీలక పాత్రల్లో నటించిన సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు నేరుగా హీరోగా చేస్తున్నారు. మహేంద్రన్ తెరకెక్కిస్తున్న సినిమాలో ప్రకాష్ రాజ్ హీరోగా నటించనున్నారట.

ఈ సినిమాను డ్యూయట్ మూవీస్ పతాకంపై ఆయనే నిర్మించనున్నారు. ఇళయరాజా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ``ఉలవచారు బిర్యాని విడుదలకు సిద్ధమైంది. మహేంద్రన్ చాలా మంచి స్క్రిప్ట్ చెప్పారు. చాలా బావుంది. మహేంద్రన్ లాంటి దర్శకుడితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఉలవచారు బిర్యానీ తర్వాత మరలా నా అభిమాన సంగీత దర్శకుడు ఇళయరాజాతో పనిచేయడం మరపురాని అనుభూతి`` అని అన్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తారు.Other News


Aadis "Pyar Mein Padipoyane" release date confirmed

Manam satellite rights sold for a huge amount

"AKRao PKRao" completes censor work

Rakul Preet replaces Hansika in Rams film

Aadis "Pyar Mein Padipoyane" release date confirmed

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Aadis "Pyar Mein Padipoyane" release date confirmed
 Manam satellite rights sold for a huge amount
 "AKRao PKRao" completes censor work
 Rakul Preet replaces Hansika in Rams film
 Dasaris actions dont match his words
 "Govindudu Andarivadele" shooting in Hyderabad
 Manam will have unexpected turns : Naga Chaitanya
 Narendra Modi following Rajinikanth on Twitter
 MANAM in overseas by CineGalaxy
 అమ్మా నాన్న ఊరెళితే సెన్సార్
 కంకణం లోగో లాంఛ్
 1 lakh followers for Rajinikanth in just 5 hours
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.