1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

శర్వా మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

IndiaGlitz [Saturday, May 10, 2014]
Comments
View Sharvand New Movie Gallery
View Sharvand New Movie Gallery

క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్లో శర్వానంద్, నిత్యామీనన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్నసినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. కె.వల్లభ నిర్మాత. క్రాంతిమాధవ్ దర్శకుడు. రెండో షెడ్యూల్ జూన్ 1 నుండి హైద్రాబాద్ లో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా...

చిత్ర నిర్మాత కె.యస్.రామారావు మాట్లాడుతూ 'మా సంస్థలో రానున్న మరో మంచి సినిమా ఇది. క్రాంతి మాధవ్ సినిమాని అద్భుతమైన ప్రేమకావ్యంగా తీర్చిదిద్దుతున్నాడు. మొదటి షెడ్యూల్ లో 50 శాతం టాకీతో పాటు ఒక పాటను పూర్తి చేశాం' అన్నారు.

దర్శకుడు క్రాంతిమాధవ్ మాట్లాడుతూ 'శర్వా, నిత్యాల నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. లవ్, ఫ్యామిలీ సెంటిమెంట్ కి ప్రాధాన్యం ఉన్న సినిమా' అన్నారు. తనికెళ్ల భరణి, ఆహుతిప్రసాద్, సన, లోకేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి సంగీతం: గోపి సుందర్, నిర్మాత: కె.ఎ.వల్లభ, కథ, చిత్రానువాదం, దర్శకత్వం: క్రాంతి మాధవ్.
Sharwanands romantic entertainer completes 1st schedule

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Sharwanand's romantic entertainer completes 1st schedule
 'మాయ' ఫస్ట్ లుక్ లాంఛ్
 'రోమియో' ఆడియో ఆవిష్కరణ
 Happy Birthday lyricist Chandrabose
 Happy Birthday Singer Sunitha
 Happy Birthday Namitha
 Is it the reason behind Prakash Rajs apology ?
 సత్య గా అజిత్
 Maine Pyaar Kiya awarded U/A
 PMP will be liked by all: Aadi
 Rangam Modalaindi audio hits the stands
 Allu Sirsh and Regina pair up once again
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.