Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

వాటిని కొట్టిపారేసిన కార్తీక

IndiaGlitz [Saturday, September 14, 2013]
Comments

'జోష్', 'రంగం', 'దమ్ము' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన.. అలనాటి నటి రాధ అగ్ర తనయ కార్తీక.. సినిమాలకు దూరం కానున్నట్లు ఇటీవల కొన్ని వార్తలు వెలువడ్డాయి. అయితే వాటిలో ఎలాంటి వాస్తవం లేదని కార్తీక స్వయంగా చెప్పుకొచ్చింది.

తను ఇతర భాషా సినిమాలతో బాగా బిజీగా ఉండడంతో గత కొంత కాలంగా తెలుగు సినిమాలపై దృష్టి కేంద్రీకరించలేదని.. ఆ మాత్రం దానికే తాను సినిమాలకు గుడ్ బై చెప్పేసానేమోనని అపార్థం చేసుకుని కొన్ని తెలుగు మీడియా వర్గాలు తప్పుడు కథనాలు సృష్టిస్తున్నాయని కార్తీక కూసింత బాధపడుతూ వివరణనిచ్చింది.

అతి త్వరలో తెలుగులో మరల సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నానని.. అవి కార్యరూపం దాల్చితే అసలు విషయం అందరికీ తెలుస్తుందని చెప్పుకొచ్చింది. నటిగా తను సాధించవలసింది చాలా ఉందని.. ఇప్పటి వరకు నటనంటే ఏమిటో తెలుసుకునే పరిస్థితుల్లోనే తాను ఉన్నానని వినమ్రంగా తెలిపింది కార్తీక. ఈ ముద్దుగుమ్మ నటించిన తొలి కన్నడ సినిమా 'బృందావన' ఈ నెల 26న విడుదల కానుండగా.. తమిళ సినిమా 'డీల్' చిత్రీకరణ దశలో ఉంది.




వేదిక ఫుల్ హ్యాపీస్..



Karthika Nair Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Write your review on 'Brother of Bommali'
 'Brother of Bommali' USA Theatres List
 Audiences will see how a sister shouldn't be : Allari Naresh
 I am not here for making money: Karthika [Exclusive Interview]
 'Brother of Bommali' on Nov 7th
 As Naresh said, only Karthika could do it : Chinni
 చెల్లెలుగా చేస్తుందా..?
 వెయిట్ చేస్తోన్న రాధ కూతురు
 Karthika on a roll in Mollywood
 Karthika's distance education

Other News

 'Thanu Nenu Mohammad Rafi' censor completed
 Ram Gopal Varma apologizes for tweet on Balachander
 Photo feature : Rare pic of Naga Chaitanya and Akhil
 Sekhar Kammula's cameo in 'Mukunda'
 Akhil-V.V.Vinayak movie launched
 A Sequel for 'Geethanjali'
 'Gopala Gopala' New Poster
 Akhil- V.V.Vinayak film regular shoot from
 'Ladies & Gentleman' Poster Wishing Adivi Sesh A Happy Birthday
 Photo feature : Mahesh Babu at Gautam's school



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 'Thanu Nenu Mohammad Rafi' censor completed
 Ram Gopal Varma apologizes for tweet on Balachander
 Photo feature : Rare pic of Naga Chaitanya and Akhil
 Sekhar Kammula's cameo in 'Mukunda'
 Akhil-V.V.Vinayak movie launched
 A Sequel for 'Geethanjali'
 'Gopala Gopala' New Poster
 Akhil- V.V.Vinayak film regular shoot from
 'Ladies & Gentleman' Poster Wishing Adivi Sesh A Happy Birthday
 Photo feature : Mahesh Babu at Gautam's school
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.