1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

హ్యాట్రిక్ మిస్ తొ కాజల్ బాధ?

IndiaGlitz [Saturday, September 21, 2013]
Comments

ఒక్కోక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. అందాల నటి కాజల్ కి కూడా ఈ మధ్య ఓ సెంటిమెంట్ ఏర్పడింది రెండేళ్లుగా. అదేమిటంటే. తన సినిమా సంక్రాంతి పండగకి విడుదలైతే చాలు ఆ సినిమా కచ్చితంగా హిట్టేనన్నది. 2012లో మహేష్ బాబుతో జోడీకట్టిన 'బిజినెస్ మేన్' ఆ పండగ సమయంలోనే విడుదలై.. 'వీర', 'దడ' వంటి అపజయాలతో సతమతమవుతున్న కాజల్ ని మరోసారి ఫామ్ లోకి తీసుకొచ్చింది.

ఇక 2013లో రామ్ చరణ్ తో జతకట్టిన 'నాయక్' కూడా ఈ సంక్రాంతికి రిలీజై.. 'సారొచ్చారు' వంటి పరాజయంతో తల్లడిల్లుతున్న సదరు ముద్దుగుమ్మని ఇంకోసారి హిట్ సినిమాల హీరోయిన్ అనే బ్రాండ్ కి తీసుకొచ్చింది.  ఈ నేపథ్యంలో .. వచ్చే  ఏడాది సంక్రాంతికి కూడా తన నుంచి 'జిల్లా' అనే పేరుగల సినిమా తమిళ, తెలుగు భాషల్లో విడుదలై తనకున్న సంక్రాంతి సెంటిమెంట్ ని కొనసాగించి హ్యాట్రిక్ నిస్తుందని భావించింది కాజల్.

విశేషంగా సదరు సినిమా పొంగల్ కి కాకుండా ఫిబ్రవరికి వాయిదా పడిందట. దాంతో సంక్రాంతి పరంగా తనకు దక్కనున్న హ్యాట్రిక్ మిస్ అయినట్టయ్యిందని కాజల్ తెగ బాధపడుతోందట.
Suresh Kondetis Tenth FilmOther News


The Good Road Selected As The Official Indian Entry For Oscars

Madalasa To Debut In Kavita Barjatyas Detective thriller Samrat & Co

Hrudaya Kaleyam Employing Foreign TechniciansKajal Agarwal Wallpapers:


800*6001024*7681280*7201920*1080640x960

800*6001024*768

800*6001024*768

Related News

 Kajal to pair up with Mahesh Babu once again
 Vijay's 'Jilla' releasing in Telugu with the same title
 Kajal and Amala Paul now Follow Gaurang Shah Creations
 No 'Jilla' remake in Telugu
 50 days for NTR's 'Temper'
 Kajal excited to work with him
 'Temper' released in Japan
 Ranveer Singh in 'Temper' remake ?
 'Temper' success meet details
 'Temper' success meet today

Other News

 Similarity between Rajamouli and Shankar
 Vishakha to experiment with horror genre
 Rashmi Gautham as Suvarna in 'Guntur Talkies'
 Photo feature : Hot Shruti Haasan on the cover of FHM Magazine
 Working with Ilaiyaraaja was enriching: Shreya
 Ravi Teja congratulates 'Tiger' team
 Zee Telugu's new horror show 'Geethanjali'
 Allu Arjun fulfils the wish of sick fans
 MAA to help Vedam Nagaiah
 Hero's two films to be shot simultaneously in VizagCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Similarity between Rajamouli and Shankar
 Vishakha to experiment with horror genre
 Rashmi Gautham as Suvarna in 'Guntur Talkies'
 Photo feature : Hot Shruti Haasan on the cover of FHM Magazine
 Working with Ilaiyaraaja was enriching: Shreya
 Ravi Teja congratulates 'Tiger' team
 Zee Telugu's new horror show 'Geethanjali'
 Allu Arjun fulfils the wish of sick fans
 MAA to help Vedam Nagaiah
 Hero's two films to be shot simultaneously in Vizag
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.