1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నమితకి చాలా హాయిగా ఉందట

IndiaGlitz [Thursday, October 10, 2013]
Comments

పదకొండేళ్ల క్రితం విడుదలైన 'సొంతం', 'జెమిని' చిత్రాల కోసం.. చూడచక్కని పర్సనాలిటీతో నటించి ఆకట్టుకుంది గుజరాతీ అందం నమిత. ఇక్కడ ఆశించిన విజయాలు దక్కకపోవడంతో తమిళం వైపు అడుగెడి. అక్కడి వారి అభిరుచికి  తగ్గట్టుగా బొద్దుగా తయారయ్యి మరీ తమిళ తంబీల అభిమానాన్ని చూరగొంది. అయితే రాను రాను అమ్మడి బొద్దుతనం శ్రుతి మించడంతో అదుపులేని బరువుతో. హీరోయిన్ పాత్రల నుంచి వ్యాంప్ తరహా (ఉదాహరణకు.. బిల్లా, సింహా) పాత్రలకు పడిపోయిన నమిత. ఇటీవల కాలంలో సన్నబడడంపై దృష్టి పెట్టింది.

ఇప్పటికే కొంతమేర బరువు తగ్గిన నమిత. ఈ విషయమై మాట్లాడుతూ - సినిమా పరిశ్రమలోకి వచ్చేటప్పటికీ స్లిమ్ గా ఉండేదాన్ని. కొన్ని కారణాల వల్ల లావయ్యాను. ఇంట్లో అమ్మనాన్న తిట్టడంతో ఈ మధ్య రోజూ వ్యాయామం, యోగా చేస్తున్నా. వాటి ఫలితంగా కాస్త సన్నబడ్డాను.  ఇప్పుడు శారీరకంగానే కాదు మానసికంగానూ  చాలా హాయిగా ఉంది అంటూ సెలవిచ్చింది.
Paresh Rawal Playing Narendra ModiOther News


Tollywood Reminisces The Real Star

Happy Birthday To Ali

Sri Haris Last Rituals TomorrowNamitha Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Happy Birthday Namitha
 ప్రాక్టీస్ చేస్తున్న నమిత
 నమితకి దక్షిణాది వరుడు కావాలట
 Namitha's romantic Midatha on May 4th
 Buxom Namitha makes a comeback
 Japanese TV raises toast to Namitha the Beauty
 Namitha wants to do 'Silk' Smitha
 A conflict between Sriram, Namitha in Midatha
 Namitha plays a model in Midatha
 Namitha has a message to tell

Other News

 'Charusheela' song inspires Shruti's name
 Bollywood chasing Rajamouli
 Asin loves visiting New Zealand
 Prabhudheva turns producer
 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Spotted: Tamannaah and Nagarjuna
 OMG: Mahesh Babu turns college student
 Bobby on cloud nine
 Mahesh Babu denies rumoursCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 'Charusheela' song inspires Shruti's name
 Bollywood chasing Rajamouli
 Asin loves visiting New Zealand
 Prabhudheva turns producer
 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Spotted: Tamannaah and Nagarjuna
 OMG: Mahesh Babu turns college student
 Bobby on cloud nine
 Mahesh Babu denies rumours
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.