1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

వరుణ్ సందేశ్ సినిమా మొదలైంది

IndiaGlitz [Monday, October 14, 2013]
Comments

కెరీర్ ప్రారంభంలో హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం సినిమాలతో వరుసగా రెండు విజయాలను అందుకున్న యువ కథానాయకుడు వరుణ్ సందేశ్. ఆ తరువాత అదే జోష్ ని కొనసాగించకపోయినా మధ్యలో ఏమైందీ వేళ అంటూ ఓ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న యువ కథానాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందుతున్నాడు వరుణ్. ఇదిలా ఉంటే. వరుణ్ సందేశ్ నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ ఇవాళ బెంగళూరులో లాంఛనంగా ప్రారంభమైంది.

ఈ కొత్త చిత్రం తెలుగు, తమిళ్, కన్నడ. ఇలా త్రిభాషల్లో రూపొందుతోంది. తెలుగులో నాతో వస్తావా పేరుతోనూ. కన్నడంలో నిన్నల్లే నాను పేరుతోనూ తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ వెర్షన్ కి మాత్రం ఇంకా టైటిల్ నిర్ణయించలేదు.  తాను చేస్తున్న ఈ తొలి త్రిభాషా చిత్రం తప్పకుండా తన కెరీర్ లో వేగాన్ని పెంచుతుందని నమ్మకంతో చెబుతున్నాడు ఈ యువ హీరో. ఆల్ ది బెస్ట్ వరుణ్!
17 నుంచి ఎన్టీఆర్ కొత్త షెడ్యూల్

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 17 నుంచి ఎన్టీఆర్ కొత్త షెడ్యూల్
 Thanks To Pawan For Story Tips: Renu Desai
 Venky, Ram Multistarrer 'Masala' Audio Launched
 'Amruthamgamaya' In Alexander Vallabha's Direction
 Aagadu Waiting For Replacement For Sri Hari
 Kandikonda Completes Thousand Songs
 Bhai Audio On the 15th and Movie Release On The 25th October
 Attarintiki Daredi Thanksgiving Event On The 14th October
 Prema Geema Janta Nai Audio Postponed
 Devils Book In Post production And VFX
 Kartheeka Masam Finishes Censor Process
 Doosukeltha Arriving On The 17th October
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.