1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

అల్లు దిల్ జాయింట్ ప్రాజెక్ట్

IndiaGlitz [Wednesday, October 16, 2013]
Comments

ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన అల్లుఅరవింద్, దిల్ రాజులు కలిసి ఒక సినిమా చేయబోతున్నారని సమాచారం. ఇందులో హీరోగా సాయిధరమ్ తేజ్ నటించనున్నాడట. ధరమ్ తేజ్ డెబ్యూ సినిమా 'రేయ్' విడుదలకు ముస్తాబవుతుంది. ప్రస్తుతం ఎ.యస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. అయితే సాయి ధరమ్ తేజ్ హీరోగా మరో సినిమా ఈ బడా నిర్మాతల కలయికలో రూపొందనుండడటం విశేషం.

కథ కూడా సిద్ధంగా ఈ సినిమాలో హీరోయిన్, దర్శకుడు, ఇతర టెక్నిషియన్స్ వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.ఏది ఏమైనా ఒక సినిమా కూడా విడుదల కాకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్లే ఘనత సాయి ధరమ్ తేజ్ కే దక్కిందని చెప్పాలి.
Bhai Audio Launched
Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.