Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

భారీ ధరకు అమ్ముడైన 'భాయ్'..

IndiaGlitz [Tuesday, November 05, 2013]
Comments

అన్నపూర్ణా స్టూడియోస్ నిర్మాణంలో నాగార్జున నటించి, నిర్మించిన చిత్రం 'భాయ్'. వీరభద్రం దర్శకుడు. నాగ్ సరసన బెంగాళీ భామ రిచా గంగోపాధ్యాయ నటించింది. మంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూసిన నాగార్జుకు ఈ సినిమా నిరాశనే మిగిల్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఇటీవల విడుదలైన ఈ సినిమా తెలుగు ప్రేక్షకలకు రుచించలేదు.

కానీ ఈ సినిమాకి సంబంధించి నాగార్జున ఆనందపడే విషయం ఇప్పుడు కలిగింది. అదేంటంటే ఈ సినిమా శాటిలైట్ హక్కులు. శాటిలైట్ హక్కులు మాత్రం మంచి రేటుకే అమ్ముడైందట. జీ టీవీ వారు  ఈ చిత్రాన్ని మంచి రేటు చెల్లించి శాటిలైట్ హక్కులు దక్కించుకున్నారట. అక్షరాలా 6.25 కోట్లరూపాయలు చెల్లించి ఈ సినిమా హక్కలను జీటీవి సొంతం చేసుకుంది.




ఎన్టీఆర్ జైపూర్ షెడ్యూల్ ఫిక్స్



Other NEws

ఎన్టీఆర్ జైపూర్ షెడ్యూల్ ఫిక్స్

Read More »

Bhai Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Nagarjuna Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Richa Gangopadhyay Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Official announcement on Nagarjuna's KBC on 18th
 Nagarjuna gets emotional watching 'Manam' trailer
 Akkineni fans eagerly awaiting 'Manam' trailer
 'Manam' theatrical trailer on April 8th
 Nagarjuna - NTR multi-starrer confirmed
 Something unusual on the cards from the Akkineni family
 Nagarjuna's next with Sudheer Varma
 Narendra Modi loves meeting with Nagarjuna
 ఏప్రిల్ 11న 'మనం' ట్రైలర్స్
 Nagarjuna meets Modi,says not interested in politcs

Other News

 థమన్ స్థానంలో యువన్
 ముస్తాబవుతున్న 'కార్తికేయ'
 List of Telugu entries for National awards
 పివిపి భవిష్యత్ పవన్ చేతిలోనే
 Happy Birthday to M.S.Narayana
 National award for Telugu book "Cinema Ga Cinema"
 Balakrishna's 'Legend' in 50 Cr club
 పవన్ చేతుల మీదుగా 'అంజలి' లోగో
 Balakrishna comments on Jr.NTR
 'నా బంగారుతల్లి'కి జాతీయఅవార్డ్స



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.