1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నేడు ఆరుగురు ప్రముఖుల బర్త్ డే

IndiaGlitz [Thursday, November 07, 2013]
Comments

ఏడాదిలోని 365 రోజులలో. ప్రతి రోజు సినిమాకి సంబంధించిన వ్యక్తుల పుట్టినరోజు ఉండనే ఉంటుంది. అయితే ఒక రోజులో చాలా మంది సినీ ప్రముఖుల పుట్టిన రోజు ఉంటే అది చెప్పుకోదగ్గ విషయమే అవుతుంది. అలాంటి రోజునే నవంబర్ 7ని చెప్పుకోవచ్చు. ఇవాళ దక్షిణాదికి చెందిన 6గురు ప్రముఖులు తమ తమ జన్మదినోత్సవాలను జరుపుకోనున్నారు.

ఆ ఆరుగురు ఎవరంటే.. తన అద్భుత నటనతో లోకనాయకుడిగా పేరు గాంచిన కమల్ హాసన్., మాటల రచయితగా నుంచి దర్శకుడిగా అవతారమెత్తి తాజాగా 'అత్తారింటికి దారేది'తో రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకున్న మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్.., సాదా సీదా గ్లామర్ హీరోయిన్ నుంచి స్టార్ హీరోయిన్ గా ఎదిగి భారీ బడ్జెట్ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు చిరునామాగా మారిన అనుష్క.

'సరోజ, గ్యాంబ్లర్' వంటి తమిళ అనువాద చిత్రాలతో తెలుగు వారికి సుపరిచితమైన ప్రముఖ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు మరియు గాయకులు కార్తీక్, శ్రీనివాస్. ఈ ఆరుగురికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ 'ఇండియాగ్లిట్జ్స్'
Happy Birthday Trivikram SrinivasOther News


Making Of Bahubali 2 Trailer Unveiled

Happy Birthday Anushka

Bahubali Behind The Scenes Video To Be Released On 7Th Nov

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Baba Sehgal turns Naga Chaitanya's villain
 Write your own review on 'Tiger'
 When Nora escaped a wardrobe malfunction
 Naga Shaurya's next titled 'Kalyana Vaibhogame'
 Kareena Kapoor has mental disorder in her next!!!
 His selection of actors is superb
 Taapsee Pannu enjoys grooving
 Rajinikanth's 'Lingaa' controversies to be spoofed as a film
 Taapsee's dubious distinction
 Big schedule of NTR-Sukumar film to start on July 6th
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.