close
Choose your channels

మెగా హీరోయిన్ ఆడియో డిలే అవుతుంది....

Wednesday, April 20, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఊహలు గుసగుసలాడే` సినిమాతో హీరోగా పరిచయం అయిన నాగశౌర్యకు ఈ మధ్య అన్నీ సినిమాలు సక్సెస్ ను తీసుకురాలేకపోతున్నాయి. కళ్యాణ్ వైభోగమే` సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సీతారామరాజు దర్శకత్వంలో మెగా హీరోయిన్ నిహారికతో కలిసి ఒక్క మనసు` చిత్రంలో నటిస్తున్నాడు. ప్రసుతం సినిమా చిత్రీకరణ దశలో ఉంది. అభినయ్, ఎ.కృష్ణాభట్ట నిర్మిస్తోన్న ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఏప్రిల్ 27న నిర్వహించాలనుకున్నారు. కానీ లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమా ఆడియో మే రెండో వారానికి పోస్ట్ పోన్ అయ్యిందట. సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.