close
Choose your channels

నితిన్ కు మహేష్ కు అడ్డే...

Monday, April 18, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నితిన్, సమంత హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం అ..ఆ...`. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి` ట్యాగ్ లైన్. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సినిమాను మే 6న విడుదల చేద్దామనుకున్నారు. అయితే మే 6న నితిన్ బ్యానర్ డిస్ట్రిబ్యూషన్ లో 24 రిలీజ్ అవుతుంది. దాంతో మహేష్ ఇప్పుడు మే 13న కానీ, 20న కానీ విడుదల చేద్దామనుకుంటే మహేష్ రూపంలో నితిన్ కు పెద్ద అడ్డే ఉంది. అంటే బ్రహ్మోత్సవం రిలీజ్ డేట్ ను బట్టి నితిన్ డిసైడ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. మే నెలాఖరును రజనీ కబాలి కూడా పోటీలోకి రానుంది. ఇవన్నీ చూస్తుంటే నితిన్ కు జూన్ నెలలోనే ఖాలీ దొరికేలా కనపడుతుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.