close
Choose your channels

ఎన్టీఆర్ కి ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీస్..

Wednesday, April 6, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కి ఓ ట్రాఫిక్ పోలీస్ ఫైన్ వేసాడ‌ట‌. ఇంత‌కీ ఎన్టీఆర్ కి ఎందుకు ట్రాఫిక్ పోలీస్ ఫైన్ వేసాడంటే...ఎన్టీఆయ‌ర్ ఎ.పి ఆర్ 7 ఎ.ఎక్స్ 9999 కారులో ప్ర‌యాణిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ప్ర‌యాణిస్తున్న కారు అద్దాల‌కు లోప‌ల ఎవ‌రున్నారో క‌నిపించ‌కుండా ఉండేందుకు బ్లాక్ ఫిల్మ్ వేసి ఉంద‌ట‌. సినిమా హీరో అయితే నాకేంటి..? నా డ్యూటీ నేను నిజాయితీగా చేయాలి అనుకున్న‌ట్టున్నాడు ఆ ట్రాఫిక్ పోలీస్. కారు ఆపి ఫైన్ క‌ట్ట‌మ‌న్నాడ‌ట‌. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా బ్లాక్ ఫిల్మ్ వేసి ఉన్నందుకు 700 రూపాయ‌లు ఫైన్ వేసార‌ట‌. ఎన్టీఆర్ ఏమీ మాట్లాడ‌కుండానే ఫైన్ క‌ట్టి వెళ్లిపోయాడ‌ట‌. అదీ సంగ‌తి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.