close
Choose your channels

రాహుల్ తో నిత్యా...

Saturday, November 28, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అలా ఎలా` చిత్రంతో స‌క్సెస్ కొట్టిన రాహుల్ ర‌వీంద్ర‌న్ త‌ర్వాత మ‌హేష్ స‌ర‌స‌న శ్రీమంతుడు`లో ఓ చిన్న‌పాత్ర‌లో క‌న‌ప‌డ్డాడు. ఇప్పుడు విప్ల‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో శోభ‌న్‌బాబు చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో దాగుడు మూత‌ల దండాకోర్` ఫేమ్ నిత్యా శెట్టి న‌టించ‌నుంది. నిత్యాశెట్టి పోర్ట్ ఫోలియో చూసిన ద‌ర్శ‌కుడు విప్ల‌న్ నిత్యానే ఈ పాత్ర‌కు ఎంపిక‌చేశాడ‌ట‌. నిత్యాశెట్టి ప్ర‌స్తుతం చునియా ద‌ర్శ‌క‌త్వంలో కార్తీక్ రాజు స‌ర‌స‌న న‌టిస్తుంది. అలాగే త‌మిళంలో ఐవ‌రాటం` చిత్రంలో న‌టిస్తుంది. మ‌రి రాహుల్ శోభ‌న్‌బాబుగా ఎలా అల‌రించ‌డానికి రెడీ అవుతున్నాడో చూడాలి...

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.