close
Choose your channels

పరభాష లోనూ రాజ్ వేశాలు!

Wednesday, March 8, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ హీరో రాజ్ త‌రుణ్ ప‌ట్టింద‌ల్లా బంగార‌మే. రీసెంట్ గా`కిట్టు గాడు ఉన్నాడు జాగ్ర‌త్త` అంటూ మ‌రో భారీ స‌క్సెస్ ను యంగ్ హీరో సొంతం చేసుకున్నాడు. మ‌రో రెండు సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. స‌మయం చిక్కిన‌ప్పుడు అతిధి పాత్ర‌లు పోషిస్తూ అందుకు నేనేమీ త‌క్కువ కాదంటూ ప్రూవ్ చేస్తున్నాడు. ఇప్పుడీ ఈ కొత్త వేశాలు ప‌ర‌భాష‌లో కూడా వేయ‌డానికి రెడీ అవుతున్నాడు.
`జ‌ర్నీ` ఫేం అంజలి, జై ఇప్పుడు త‌మిళ్ లో `బెలూన్` అనే సినిమా చేస్తున్నారు. ఇందులో జై మూడు డిఫ‌రెంటే వేరియేష‌న్స్ ఉన్న పాత్ర‌లు పోషిస్తున్నాడు. అయితే ఈ క‌థ‌ను మ‌లుపు తిప్పే ఓ అతిధి పాత్ర‌లో రాజ్ త‌రుణ్ న‌టించ‌డానికి అంగీక‌రించ‌డాని స‌మాచారం. ఈ సినిమాతో సినీష్ అనే కొత్త కుర్రాడు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.