close
Choose your channels

డబ్బింగ్ పూర్తి చేసిన సమంత

Monday, August 3, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఐ` చిత్రం తర్వాత చియాన్ విక్రమ్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో పత్తు ఎన్నత్తు కుల్ల` సినిమా చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో సమంత ద్విపాత్రాభినయం చేస్తుందని టాక్. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.

ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురగదాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఛార్మి స్పెషల్ సాంగ్ చేసింది. తాజా సమాచారం ప్రకారం సమంత ఈ చిత్రానికి డబ్బింగ్ ను పూర్తి చేసింది. ఈ విషయాన్ని సమంతనే స్వయంగా తెలియజేసింది. ఈ సినిమాని ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.