close
Choose your channels

అఖిల్ నెక్స్ ట్ మూవీ దర్శకుడు ఫిక్స్ అయ్యాడా?

Friday, July 10, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అక్కినేని యంగ్ తరగంగం అఖిల్ అక్కినేని ప్రస్తుతం వి.వి.వినాయక్ మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న ఈ చిత్రంలో సయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తుంది.

హీరో నితిన్ ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఇటీవల విడుదలైన మేకింగ్ ఈ చిత్ర మేకింగ్ వీడియోకి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా పూర్తి కాక ముందే అఖిల్ తన తదుపరి చిత్రానికి సంబంధించిన చర్చలు జరుపుతున్నాడట. ఈ చిత్రానికి శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తాడని వార్తలు వినపడుతున్నాయి మరి..వెయిట్ చేద్దాం..

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.